రక్షింపఁ బడఁగ ధర్మం బక్షయముగ నుర్వి లోన నంచిత రీతిన్ | రక్షించును దద్ధర్మము సక్షేమము సకల జనుల సముచిత రీతిన్